నోకియా మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది చైనా మార్కెట్ లో, దాని పేరు నోకియా 6. ఇది అందరికీ తెలిసినదే.
మరిన్ని నోకియా ఫోనులు ఫిబ్రవరీ 26 న మొదలుకానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈవెంట్ లో అనౌన్స్ చేయనున్నట్లు కూడా తెలిపింది కంపెని.
ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా నోకియా 8 పేరుతో మరొక నోకియా ఫ్లాగ్ షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మోడల్ youtube లో లీక్ అయ్యింది.
లీక్ వవీడియో ప్రకారం ఫోన్ రెండు వేరియంట్స్ లో వస్తుంది.స్నాప్ డ్రాగన్ 835/6GB రామ్ (835 వెరీ లేటెస్ట్ చిప్ సెట్) అండ్ స్నాప్ డ్రాగన్ 821/4GB రామ్.
Total Tech పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రకారం ఫోన్ లో Quad HD Super అమోలేడ్ డిస్ప్లే మరియు ఫ్రంట్ ఫెసింగ్ డ్యూయల్ స్పీకర్ సెట్ అప్ ఉండనుంది. క్రింద లీక్ అయిన వీడియో చూడగలరు.
ఫోన్ లో ఇంకా 24MP optically stabilised రేర్ కెమెరా అండ్ 3rd gen ఎలక్ట్రానిక్ ఇమేజ్ stabilisation ఉంటుంది అండ్ 12MP ఫ్రంట్ కెమెరా..
64GB అండ్ 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్స్, అల్యూమినియం unibody డిజైన్ ఉంటాయి అని రిపోర్ట్స్. అయితే ఇది నోకియా ఫ్లాగ్ షిప్ డివైజ్ ( హై ఎండ్ మోడల్ – cost ఎక్కువ ఉంటుంది) గా రానుంది అని తెలుస్తుంది.