6GB/4GB రామ్, 24MP/12MP కేమేరాస్ తో అప్ కమింగ్ నోకియా ఫోన్ వీడియో లీక్

6GB/4GB రామ్, 24MP/12MP కేమేరాస్ తో అప్ కమింగ్ నోకియా ఫోన్ వీడియో లీక్
HIGHLIGHTS

నోకియా అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ మోడల్ స్పెక్స్ అండ్ వీడియో లీక్

నోకియా మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది చైనా మార్కెట్ లో, దాని పేరు నోకియా 6. ఇది అందరికీ తెలిసినదే. 

మరిన్ని నోకియా ఫోనులు ఫిబ్రవరీ 26 న మొదలుకానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈవెంట్ లో అనౌన్స్ చేయనున్నట్లు కూడా తెలిపింది కంపెని.

ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా నోకియా 8 పేరుతో మరొక నోకియా ఫ్లాగ్ షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మోడల్ youtube లో లీక్ అయ్యింది.

లీక్ వవీడియో ప్రకారం ఫోన్ రెండు వేరియంట్స్ లో వస్తుంది.స్నాప్ డ్రాగన్ 835/6GB రామ్ (835  వెరీ లేటెస్ట్ చిప్ సెట్) అండ్ స్నాప్ డ్రాగన్ 821/4GB రామ్.

Total Tech పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రకారం ఫోన్ లో Quad HD Super అమోలేడ్ డిస్ప్లే మరియు ఫ్రంట్ ఫెసింగ్ డ్యూయల్ స్పీకర్ సెట్ అప్ ఉండనుంది. క్రింద లీక్ అయిన వీడియో చూడగలరు.

ఫోన్ లో ఇంకా 24MP optically stabilised రేర్ కెమెరా అండ్ 3rd gen ఎలక్ట్రానిక్ ఇమేజ్ stabilisation ఉంటుంది అండ్ 12MP ఫ్రంట్ కెమెరా..

64GB అండ్ 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్స్, అల్యూమినియం unibody డిజైన్ ఉంటాయి అని రిపోర్ట్స్. అయితే ఇది నోకియా ఫ్లాగ్ షిప్ డివైజ్ ( హై ఎండ్ మోడల్ – cost ఎక్కువ ఉంటుంది) గా రానుంది అని తెలుస్తుంది.

SEE ALSO: nokia ఆల్రెడీ రిలీజ్ చేసిన మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ నోకియా 6 గురించి ఈ లింక్ లో కంప్లీట్ డిటేల్స్ చూడగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo