HMD గ్లోబల్ 31 జూలైన తన ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ Nokia 8 ను లాంచ్ చేస్తుంది

HMD  గ్లోబల్  31  జూలైన తన ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్  Nokia 8 ను లాంచ్ చేస్తుంది

HMD  గ్లోబల్  31  జూలైన తన ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్  Nokia 8 ను లాంచ్ చేస్తుంది .  దీనితో పాటుగా  Nokia 9  కూడా లాంచ్ అవుతుంది .  ఈ సమాచారం జర్మన్ వెబ్సైట్ WinFuture  షేర్ చేసింది .
 అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం , 31  జూలై  2017  న కేవలం Nokia 8  మాత్రమే లాంచ్ అవుతుంది . Nokia 8  ధర  €589 ( సుమారు  Rs 43,415)  వరకు ఉంటుంది 
 Nokia 8  యొక్క మోడల్ నెంబర్  TA-1004  మరియు  5.3- ఇంచెస్ క్వాడ్ HD  డిస్ప్లే కలదు ,ఈ డిస్ప్లే రిజల్యూషన్  1440×2560  పిక్సల్స్ . దీనిలో క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 835  ప్రోసెసర్  తో పాటుగా .  4GB RAM  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు ,  స్టోరేజ్ ని మైక్రో SD ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు . 13MP  డ్యూయల్ కెమెరా సెటప్  అండ్   8MP ఫ్రంట్ కెమెరా కలవు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo