Nokia 7 మొదటి ఫ్లాష్ సేల్ లో క్షణాల్లో అవుట్ ఆఫ్ స్టాక్ .
నోకియా 7 చైనాలో మొట్టమొదటి ఫ్లాష్ సేల్ లో కొన్ని మినిట్స్ లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యింది . ఈ పరిణామం చైనాలో ఈ డివైస్ కి చాలా డిమాండ్ ఉంది అని సూచిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్స్ కి ముందే ఒకటిన్నర మిలియన్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. JD రిటైలర్ చెప్పిన విధంగా Nokia 7 యొక్క షిప్మెంట్ అక్టోబర్ 31 న ప్రారంభమవుతుంది.నోకియా 7 కి 5.2-అంగుళాల IPS LCD డిస్ప్లే ఉంది, అది 1920 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ తో మరియు టాప్ పై 2.5 డి కర్వ్డ్ గ్లాస్ ఉంటుంది. ఈ డివైస్ Snapdragon 630 చిప్సెట్, 4GB మరియు 6GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అమర్చబడి ఉంటుంది మరియు స్టోరేజ్ ని SD కార్డ్ ద్వారా 128GB వరకు పెంచబడుతుంది.ఈ హ్యాండ్ సెట్ ఇతర మార్కెట్లలో ఎంతకాలం అందుబాటులో ఉంటుందో ఇంకా నిర్ధారించలేదు. HMD ఇటీవలే భారతదేశంలో ఒక కార్యక్రమం కోసం "సేవ్ ది డేట్" ఇమెయిల్స్ను పంపించడం ప్రారంభించింది, భారతదేశంలో నోకియా 7 ను లాంచ్ చేయవచ్చు .