ఫైనల్ గా HMD గ్లోబల్ కంపెని Nokia మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది చైనాలో. ఫోన్ పేరు Nokia 6. ప్రైస్ 16,700 రూ. 2017 మొదటి 6 నెలల్లో మరిన్ని ఫోనులు లాంచ్ చేయనుంది అని చెప్పింది కంపెని.
Nokia 6 స్పెక్స్: డ్యూయల్ సిమ్, 5.5 in ఫుల్ HD 2.5D గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్.
ఆండ్రాయిడ్ Nougat N 7.0 OS, 16MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah non-removable బ్యాటరీ, ఫింగార్ ప్రింట్ స్కానర్.
16MP రేర్ కెమెరా లో Phase డిటెక్షన్ ఆటో ఫోకస్, డ్యూయల్ tone ఫ్లాష్ ఉంది. ఫోన్ లో డ్యూయల్ amplifiers తో డాల్బీ atmos టెక్ ఉంది.
అయితే నోకియా 6 ఫోన్ కేవలం JD.com అనే సైట్ లో చైనా లోనే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకంగా ఈ ఫోన్ ను ఇతర మార్కెట్ లలో రిలీజ్ చేసే ప్లాన్స్ లేనట్లు తెలిపింది కంపెని.