లాంచ్ ముందే Nokia 6 ధర లీక్ అయ్యింది

Updated on 13-Jun-2017

HMD  గ్లోబల్ ఈరోజు భారత్ లో   తన మూడు కొత్త  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్   Nokia 3, Nokia 5  మరియు  Nokia 6  లను లాంచ్ చేస్తుంది .  దీనికోసం ఒక ఈవెంట్ ని కూడా నిర్వహిస్తోందీ.  కానీ లాంచ్ ముందే  Nokia 6  ధర లీక్ అయ్యింది .  ఈ లీక్స్ ప్రకారం  Nokia 6  యొక్క ధర భారత్ లో  Rs. 14,999  ఉంటుంది ఇప్పుడు  అమెజాన్  లో సేల్స్ జరగనున్నాయి . 

Nokia 6  ఫీచర్స్ గమనిస్తే  5.5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే 2.5D  గొరిల్లా గ్లాస్ ఇవ్వబడింది .  ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్  430  ప్రోసెసర్  మరియు 3GB RAM  అండ్  32GB  ఇనెటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది .  ఆండ్రాయిడ్  నౌగాట్   వస్తుంది .

మరియు దీనిలో 16  ఎంపీ రేర్ కెమెరా  అండ్  8  ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడింది .  ఇది మెటల్ బాడీ తో వస్తుంది . మరియు మంచి లుక్  తో వస్తుంది 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :