Nokia 6 కి జులై నెలలో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ లభిస్తుంది .

Updated on 06-Jul-2017

Nokia 6  కి   జులై నెలలో  ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్  లభిస్తుంది .  అయితే ఈ అప్డేట్   హాంగ్  కాంగ్ మరియు థైవాన్  లో Nokia 6  యూనిట్స్ కి లభిస్తుంది . ఈ కొత్త అప్డేట్ ద్వారా Nokia 6  లో ఎన్నో బగ్స్ ఫిక్స్ అవుతాయి .

నోకియా 6 ఇప్పుడు జులై ఎండింగ్ లో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు అమెజాన్  లో సేల్స్ జరగనున్నాయి .  సో మీ ఎదురు చూపులు ఇక ముగిసినట్లే . Nokia 6  యొక్క ధర భారత్ లో  Rs. 14,999  ఉంటుంది ఇప్పుడు  అమెజాన్  లో సేల్స్ జరగనున్నాయి . 

Nokia 6  ఫీచర్స్ గమనిస్తే  5.5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే 2.5D  గొరిల్లా గ్లాస్ ఇవ్వబడింది .  ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్  430  ప్రోసెసర్  మరియు 3GB RAM  అండ్  32GB  ఇనెటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది .  ఆండ్రాయిడ్  నౌగాట్   వస్తుంది .

మరియు దీనిలో 16  ఎంపీ రేర్ కెమెరా  అండ్  8  ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడింది .  ఇది మెటల్ బాడీ తో వస్తుంది . మరియు మంచి లుక్  తో వస్తుంది

Connect On :