Nokia 3 స్మార్ట్ ఫోన్ 13 జూన్ లో భారత్ లో లాంచ్ చేయబడుతుంది

Nokia 3  స్మార్ట్  ఫోన్  13  జూన్  లో భారత్  లో లాంచ్  చేయబడుతుంది
HIGHLIGHTS

కంపెనీ ఇటీవల మీడియా ను కూడా ఈ ఈవెంట్ కు ఇన్వయిట్ చేశారు

Nokia 3  స్మార్ట్  ఫోన్  13  జూన్  లో భారత్  లో లాంచ్  చేయబడుతుంది .  కంపెనీ  ఇటీవల   మీడియా  ను కూడా ఈ ఈవెంట్  కు ఇన్వయిట్  చేశారు .  ఆశాజనకం  గా , Nokia 3, Nokia 5  మరియు  Nokia 6  లు ఈ ఈవెంట్  లో లాంచ్ అవుతున్నాయి.

Nokia 3  స్మార్ట్ ఫోన్  యొక్క  ధర  9,792 రూ  ఈ ఫోన్  లో  5  ఇంచెస్  డిస్ప్లే గొరిల్లా  గ్లాస్ ప్రొటెక్షన్  ను కలిగి వుంది .  ఈ ఫోన్ మీడియాటెక్  6737 SoC  పై పనిచేస్తుంది . ఈ ఫోన్ లో  2GB  RAM  మరియు  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడ్డాయి . 
ఈ డివైస్ లో బ్యాటరీ  2650mAH  అండ్ ప్రైమరీ  మరియు సెకండరీ  కెమెరాలు  8 ఎంపీ  ఈ ఫోన్ సిల్వర్  , వైట్ , మెటల్ బ్లాక్ , టెంపెర్డ్  బ్లూ , కాపర్  వైట్  కలర్స్ లో కలవు .  ఆండ్రాయిడ్  నౌగాట్  7.0  పై  పనిచేస్తుంది. 

Digit.in
Logo
Digit.in
Logo