నోకియా 6 ధర ఇండియన్ మార్కెట్లో రూ.20,000 కంటే తక్కువ

Updated on 09-May-2017
HIGHLIGHTS

మరియు రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అమ్మకానికి ఉంటుంది

 ముందుగానే  వచ్చిన సమాచారం ప్రకారం న్యూఢిల్లీలో  నోకియా  ఫోన్స్  కి సంభందించి నిర్వహించబడిన  స్పెషల్ మీడియా ఈవెంట్‌లో భాగంగా హెచ్‌ఎండి గ్లోబల్.. నోకియా 6, నోకియా 5, నోకియా3 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు   సంభందించిన ఇప్పటి వరకు గోప్యంగా  వున్న వివరాలు బహిర్గతం చేసింది.

హెచ్‌ఎండి గ్లోబల్  బహిర్గతం  చేసిన  వివరాల ప్రకారం నోకియా 6 ధర ఇండియన్ మార్కెట్లో రూ.20,000 కంటే  తక్కువ  ఉంటుంది.  మరియు రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్  అమ్మకానికి   ఉంటుంది. మొదటి వేరియంట్ 3జీబి ర్యామ్ తో  మరియు  32జీబి స్టోరేజ్ ని కలిగి ఉంటుంది.  మరియు  రెండవ వేరియంట్ 4జీబి రామ్  తో మరియు 64జీబి స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్టోరేజ్  ని , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు  ఎక్స్ పాండ్ చేయవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :