నోకియా 3310 ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది.

Updated on 16-May-2017
HIGHLIGHTS

దీని అమ్మకాలు మే 18 న మొదలవుతున్నాయి

 మీరు  ఎంత  గానో ఎదురు  చూస్తున్న నోకియా  ఫోన్స్లో   ముఖ్యమైన మరియు ఫీచర్ ఫోన్ అయిన నోకియా 3310 ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది.  దీని అమ్మకాలు మే 18 న  మొదలవుతున్నాయి.  అన్ని మొబైల్  స్టోర్స్  లోను ఆన్లైన్  లోను దీని అమ్మాకాలు జరగనున్నాయి. నోకియా  3310 5 డిస్టింక్టీవ్  కలర్స్  లో లభ్యం  కానుంది అవి వార్మ్  రెడ్ మరియు  ఎల్లోగ్లాస్  ఫినిష్   తో ,డార్క్  బ్లూ  అండ్ గ్రే ఈ రెండు మెటల్  ఫినిషింగ్  తో రానున్నట్టు. దీని యొక్క ప్రైస్ Rs. 3310. మాత్రమే 

 టెక్నికల్ స్పెసిఫికేషన్స్ 
•    సిస్టం :  డ్యూయల్  బ్యాండ్ 900/1800 MHz
•     డ్యూయల్  సిమ్  వేరియంట్ (microSIM)
•   సాఫ్ట్ వేర్  ప్లాట్ఫారం : Nokia Series 30+
•  డైమెన్షన్స్ : 115.6 x 51.0 x 12.8mm
•  బరువు t: 79.6 g (including battery)
•   డిస్ప్లే  2.4’’ curved window colour QVGA (240*320)
•  కనెక్టివిటీ : micro USB, 3.5mm AV connector
•    కెమెరా  : 2Mpxl  విత్ h LED flash
•   స్టోరేజ్  32GB*
•   LED టార్చ్  లైట్ 
 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :