Nokia 3310 ఇప్పుడు అన్ని లీడింగ్ రిటైల్ స్టోర్స్ లో
Nokia యొక్క ఫీచర్ ఫోన్ 3310 మే లో లాంచ్ చేశారు
Nokia యొక్క ఫీచర్ ఫోన్ 3310 మే లో లాంచ్ చేశారు . లాంచ్ తరువాత మంచి డిమాండ్ కూడా సంతరించుకుంది . మరియు అతి త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయ్యింది .
దీని తరువాత సోషల్ మీడియా లో వచ్చిన సమాచారం ప్రకారం HMD గ్లోబల్ ఈవిధంగా కన్ఫర్మ్ చేసింది . Nokia 3310 ఇప్పుడు అన్ని లీడింగ్ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.
Nokia 3310 యొక్క క్లియర్ స్పెక్స్ గమనిస్తే 2.4 ఇంచెస్ QVGA స్క్రీన్ కలిగి వుంది .
మరియు ఈ డివైస్ లో 16MB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . దీనిని 32GB వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు . Nokia 3310 లో 1200mAh బ్యాటరీ 22.1 గంటల టాక్ టైం ఇస్తుంది . మరియు ఈ డివైస్ 31 రోజుల స్టాండ్బై టైం ని ఇస్తుంది.
ఇవే కాక ఈ డివైస్ లో 51 గంటల MP3 ప్లే బ్యాక్ మరియు 39 గంటల fm రేడియో నడుస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ లో మైక్రో usb 2.0, బ్లూటూత్ 3.0 మరియు 3.5mm ఆడియో జాక్ ఇవ్వబడ్డాయి . ఇవే కాక ఈ డివైస్ లో 2G నెట్వర్క్ కనెక్టివిటీ కలదు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile