నోకియా 3310కు క్లోన్ మోడల్‌గా ఉందని ఈ Darago 3310 ఫోన్

నోకియా 3310కు క్లోన్ మోడల్‌గా  ఉందని  ఈ Darago 3310 ఫోన్
HIGHLIGHTS

ఈ ఫీచర్ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ లో అందుబాటులో కలదు

నోకియా   నుంచి  వచ్చిన ఫీచర్  ఫోన్  నోకియా 3310 ఇప్పడు మార్కెట్  లో అందరికీ  అందుబాటు  ధరలో  వుంది.  కానీ ధర  కాస్త ఎక్కువ ఈ డివైస్ ధర రూ.3310.అందుకే చాలా  మంది ఈ ఫీచర్  ఫోన్  అందుబాటులో వున్నా  కానీ  తీసుకోవటానికి  కాస్తంత  వెనుకంజ  వేస్తున్నారు.  అయితే మార్కెట్ లో దీనికి  పోటీగా అచ్చు  గుద్దినట్లు  దీనిని  పోలి ఒక ఫోన్  దర్శనమిస్తోంది.  

చాలామంది  దీని చూసి  నోకియా 3310 అని భ్రమ  పడుతున్నారు.  కానీ  అది నోకియా 3310 కాదు . 

నోకియా 3310కు క్లోన్ మోడల్‌గా  ఉందని  ఈ Darago 3310 ఫోన్ నిఅంటున్నారు.ఈ ఫీచర్  ఫోన్  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  లో అందుబాటులో కలదు లుక్స్  పరంగానే  కాకుండా  ఫీచర్స్  కూడా నోకియా  ఫోన్ కి ఏవిధముగాను  తీసిపోని  విధముగా  ఇచ్చారు దీని ధర 799 రూపీస్  మాత్రమే .చూడటానికి ఎంత  నోకియా  ఫోన్ లా కనిపించినా  జాగ్రత్తాగా  గమనించినప్పుడు కొన్ని  స్వల్ప  మార్పులు కనిపిస్తాయి. ఈ ఫోన్ యొక్క  ఫీచర్స్ చూస్తే 
Darago 3310 మోడల్ 1.77 అంగుళాల డిస్‌ప్లే, స్ర్కీన్ రిసల్యూషన్ 320 x 240 పిక్సల్స్. 1ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 0.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo