నోకియా ఇప్పుడు తన Nokia 3310 యొక్క 3G వేరియంట్ లాంచ్ చేసే పనిలో వుంది . రిపోర్ట్ ప్రకారం ఫెడరల్ కమ్యూనికేషన్ కమీషన్ (FCC) తరపు నుంచి Nokia 3310 యొక్క3G ఫోన్ కోసం అన్ని అప్రూవల్స్ వచ్చేసాయి . అమెరికా లో FCC రేడియో , టెలి విషన్ అండ్ సాటిలైట్ కేబుల్ ద్వారా అంతర్జాతీయ మరియు అంతరిక్ష కమ్యూనికేషన్ ని రేగ్యులేటరీ చేస్తుంది .
NokiaPowerUser ఒక లిస్ట్ తయారు చేసింది . దీనిలో మోడల్ నెంబర్ TA-1036 తో నోకియా యొక్క 3G వేరియంట్ ప్రస్తావించింది .
. మామూలు 2G వేరియంట్ మోడల్ నెంబర్ TA-1030 అయితే ఈ లిస్ట్ లో 3G ఫోన్ పేరు ఇవ్వబడలేదు . కానీ మోడల్ నెంబర్ అండ్ Nokia 3310 की ని సూచిస్తున్నాయి .
లండన్ లో 16 ఆగష్టు న Nokia 8 లాంచ్ అయ్యే అవకాశం వుంది . రిపోర్ట్స్ ప్రకారం దీనితో పాటుగా Nokia 3310 యొక్క 3G వేరియంట్ లాంచ్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చేసింది .