మీ దగ్గర వున్న నోకియా 3310 ఇప్పుడు మరింత స్పెషల్ అని కారణం … !!!

మీ దగ్గర వున్న నోకియా 3310 ఇప్పుడు  మరింత స్పెషల్ అని కారణం … !!!

నోకియా ఇప్పుడు తన Nokia 3310  యొక్క  3G  వేరియంట్ లాంచ్ చేసే పనిలో వుంది .  రిపోర్ట్ ప్రకారం   ఫెడరల్ కమ్యూనికేషన్  కమీషన్ (FCC)  తరపు నుంచి Nokia 3310  యొక్క3G  ఫోన్ కోసం అన్ని అప్రూవల్స్ వచ్చేసాయి . అమెరికా లో  FCC రేడియో , టెలి  విషన్   అండ్ సాటిలైట్ కేబుల్ ద్వారా   అంతర్జాతీయ మరియు అంతరిక్ష   కమ్యూనికేషన్ ని రేగ్యులేటరీ  చేస్తుంది . 

NokiaPowerUser  ఒక లిస్ట్ తయారు చేసింది .  దీనిలో మోడల్ నెంబర్  TA-1036  తో నోకియా యొక్క  3G వేరియంట్ ప్రస్తావించింది . 
. మామూలు 2G  వేరియంట్ మోడల్ నెంబర్  TA-1030  అయితే ఈ లిస్ట్ లో  3G  ఫోన్ పేరు ఇవ్వబడలేదు .   కానీ  మోడల్ నెంబర్ అండ్  Nokia 3310 की ని సూచిస్తున్నాయి . 

 లండన్  లో  16  ఆగష్టు న  Nokia 8  లాంచ్ అయ్యే అవకాశం వుంది .  రిపోర్ట్స్ ప్రకారం దీనితో పాటుగా  Nokia 3310  యొక్క 3G  వేరియంట్ లాంచ్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చేసింది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo