భారత్ లో Nokia 6, Nokia 5, Nokia 3, Nokia 3310 ఎప్పుడు లాంచ్ అవుతాయనే అనే నిర్ధారణ' 8 మే న తెలియనుంది. ప్రస్తుతం HMD గ్లోబల్ 8 మే న్యూ ఢిల్లీ లో ఒక ఈవెంట్ నిర్వహించనుంది. కంపనీ నుంచి ఈ ఫోన్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు . ఆశాజనకంగా ఈ ఈవెంట్ లో Nokia 6, Nokia 5, Nokia 3, Nokia 3310 యొక్క రిలీజ్ డేట్ గురించి పక్కా అవ్వనుంది.
Nokia 6 స్పెక్స్: డ్యూయల్ సిమ్, 5.5 in ఫుల్ HD 2.5D గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్.ఆండ్రాయిడ్ Nougat N 7.0 OS, 16MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah non-removable బ్యాటరీ, ఫింగార్ ప్రింట్ స్కానర్.
Nokia 5 లో స్నాప్డ్రాగన్ 430 ప్రోసెసర్ ఇవ్వబడింది. మరియు 13MP రేర్ కెమెరా డ్యూయల్ టోన్ ఫ్లాష్ LED మరియు పేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ తో వస్తుంది. మరియు 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది . మరియు 3000mAh బ్యాటరీ దీని ధర సుమారు Rs. 14,000.
Nokia 3 లో 5.2- ఇంచెస్ HD డిస్ప్లే , 2GB RAM మరియు 16GB స్టోరేజ్ ఇవ్వబడింది . మరియు స్నాప్ డ్రాగన్ 425 ప్రోసెసర్ తో పాటుగా . నోకియా 3 లో 8MP రేర్ మరియు ఫ్రంట్ కెమెరా కలవు . మరియు 2650mAh బ్యాటరీ దీని ధర సుమారు Rs. 10,000