Nokia 6, Nokia 5, Nokia 3, Nokia 3310 యొక్క రిలీజ్ డేట్ పక్కా

Nokia 6, Nokia 5, Nokia 3, Nokia 3310 యొక్క రిలీజ్ డేట్  పక్కా

భారత్  లో Nokia 6, Nokia 5, Nokia 3, Nokia 3310  ఎప్పుడు  లాంచ్  అవుతాయనే  అనే నిర్ధారణ' 8  మే  న  తెలియనుంది.  ప్రస్తుతం  HMD  గ్లోబల్  8  మే న్యూ  ఢిల్లీ  లో   ఒక ఈవెంట్  నిర్వహించనుంది. కంపనీ  నుంచి ఈ ఫోన్స్  గురించి ఎటువంటి  సమాచారం  లేదు .  ఆశాజనకంగా  ఈ ఈవెంట్  లో  Nokia 6, Nokia 5, Nokia 3, Nokia 3310 యొక్క  రిలీజ్  డేట్  గురించి  పక్కా  అవ్వనుంది.

Nokia 6 స్పెక్స్: డ్యూయల్ సిమ్,  5.5 in ఫుల్ HD 2.5D గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్.ఆండ్రాయిడ్ Nougat N 7.0 OS, 16MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 3000 mah non-removable బ్యాటరీ, ఫింగార్ ప్రింట్ స్కానర్.

Nokia 5  లో స్నాప్డ్రాగన్ 430 ప్రోసెసర్  ఇవ్వబడింది.  మరియు  13MP  రేర్  కెమెరా  డ్యూయల్  టోన్  ఫ్లాష్  LED  మరియు పేస్  డిటెక్షన్  ఆటోఫోకస్ తో వస్తుంది.  మరియు  8MP  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది .  మరియు  3000mAh  బ్యాటరీ  దీని ధర  సుమారు   Rs. 14,000.

Nokia 3  లో  5.2- ఇంచెస్  HD  డిస్ప్లే , 2GB  RAM  మరియు  16GB  స్టోరేజ్  ఇవ్వబడింది .  మరియు  స్నాప్  డ్రాగన్  425  ప్రోసెసర్  తో పాటుగా .  నోకియా  3 లో  8MP  రేర్  మరియు ఫ్రంట్  కెమెరా  కలవు .  మరియు  2650mAh  బ్యాటరీ  దీని ధర సుమారు Rs. 10,000

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo