నోకియా 3 క్లియర్ ఇన్ఫర్మేషన్

Updated on 02-Mar-2017
HIGHLIGHTS

నోకియా 3 ధర రూ.9,700

నోకియా  3 క్లియర్ ఇన్ఫర్మేషన్ 

MWC 2017 ప్రీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా తన నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటితో పాటుగా 2000 సంవత్సరంలో సంచలనం రేపిన ఐకానిక్ 3310 హ్యాండ్‌సెట్‌ను కూడా  ఇంట్రడ్యూస్  చేస్తోంది. ఈ ఫోన్స్ లో  నోకియా  3 యొక్క క్లియర్  ఇన్ఫర్మేషన్  మీకోసం  పొందుపరచటమైనది

నోకియా 3 ధర  రూ.9,700
స్పెసిఫికేషన్స్ 5 ఇంచెస్  హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :