ఇప్పుడు HMD గ్లోబల్ హోమ్ క్రెడిట్ ఇండియా తో పార్టనర్ షిప్ పెట్టుకుంది . మరియు ఇప్పుడు యూజర్స్ కి 0% వడ్డీ రేటు ఫై ఫోన్ పొందడానికి ఉంది.
అయితే 0% వడ్డీ రేటు కింద యూజర్స్ కి 6 EMI ల కింద మొత్తం పే చేయవలిసి ఉంటుంది . ఈ ఆఫర్ కింద Rs. 2000 ల డౌన్ పేమెంట్ కూడా చేయవలిసి ఉంటుంది .
నోకియా 3 యొక్క కాస్ట్ Rs. 9,792 మరియు దీనిలో 5 ఇంచెస్ డిస్ప్లే కలదు .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అండ్ ఈ ఫోన్ మీడియాటెక్ 6737 SoC పై పనిచేస్తుంది . ఈ ఫోన్ లో 2GBRAM అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్2650mAH బ్యాటరీ కలదు
ఈ ఫోన్ లో ప్రైమరీ అండ్ సెకండరీ రెండు కెమెరాలు 8MP . ఈ ఫోన్ సిల్వర్ వైట్ మెట్ బ్లాక్ అండ్ టెంపెర్డ్ బ్లూ , కాపర్ కలర్స్ లో కలదు .