ఇప్పుడు యూజర్స్ కి Nokia 3 0% వడ్డీ రేటు ఫై ఫోన్ పొందడానికి ఉంది

ఇప్పుడు యూజర్స్ కి Nokia 3  0% వడ్డీ రేటు  ఫై ఫోన్ పొందడానికి ఉంది

ఇప్పుడు   HMD  గ్లోబల్  హోమ్ క్రెడిట్ ఇండియా తో పార్టనర్ షిప్ పెట్టుకుంది .  మరియు ఇప్పుడు యూజర్స్ కి  0% వడ్డీ రేటు  ఫై ఫోన్ పొందడానికి ఉంది.

 అయితే 0% వడ్డీ రేటు  కింద యూజర్స్  కి 6 EMI  ల కింద మొత్తం పే చేయవలిసి ఉంటుంది .   ఈ ఆఫర్ కింద  Rs. 2000  ల డౌన్ పేమెంట్ కూడా చేయవలిసి ఉంటుంది . 
 నోకియా 3 యొక్క కాస్ట్  Rs. 9,792 మరియు దీనిలో  5  ఇంచెస్ డిస్ప్లే కలదు .

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అండ్   ఈ ఫోన్ మీడియాటెక్  6737 SoC  పై  పనిచేస్తుంది .  ఈ ఫోన్ లో  2GBRAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  అండ్2650mAH  బ్యాటరీ  కలదు 

 ఈ ఫోన్ లో ప్రైమరీ అండ్ సెకండరీ రెండు కెమెరాలు 8MP .  ఈ ఫోన్ సిల్వర్ వైట్ మెట్  బ్లాక్  అండ్ టెంపెర్డ్  బ్లూ , కాపర్ కలర్స్ లో కలదు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo