HMD Global యొక్క ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ Nokia 2 నవంబర్ లో లాంచ్ అవ్వొచ్చు .
HMD Global యొక్క స్మార్ట్ ఫోన్ లైన్ అప్ లో Nokia 3, Nokia 5, Nokia 6 మరియు Nokia 8 లు కలవు . కంపెనీ ఈ లైనప్ లో రెండు కొత్త డివైసెస్ ని ప్రారంభిస్తుంది .ఈ డివైసెస్ లో ఒకటి ఎంట్రీ లెవెల్ నోకియా 2 మరియు మరొక డివైస్ ప్రీమియం ఫ్లాగ్షిప్ నోకియా 9. నోకియా 9 ముందే నోకియా 2 విడుదల చేయగలదు మరియు ఈ రెండు హ్యాండ్ సెట్ లు కూడా సంవత్సరాంతానికి ప్రారంభించ వచ్చు.
ఫీచర్లు చూస్తే , నోకియా 2 4.7 అంగుళాల HD డిస్ప్లేని కలిగి ఉంటుంది మరియు ఇది క్వాల్కామ్ ఎంట్రీ లెవల్ స్నాప్డ్రాగెన్ 210 చిప్సెట్ తో అమర్చబడుతుంది. ఈ స్మార్ట్ఫోన్ 1GB RAM మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. నోకియా 2 ఒక 8MP ప్రాధమిక కెమెరా మరియు 5MP సెల్ఫ్ కెమెరా కలిగి ఉంది.
ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ ఆధారిత నావిగేషన్ బటన్లు ఉంటాయి.ఈ స్మార్ట్ఫోన్లో Xiaomi యొక్క ఉత్తమంగా అమ్ముడైన Redmi 4 తో పోటీపడే 4000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు స్పెసిఫికేషన్ల పరంగా Moto E4 సిరీస్ తో పోటీపడుతుంది.
.
ఇంకొక వైపు, నోకియా 9 బెజెల్-లేస్ డిజైన్ మరియు స్క్రీన్ ఫై బటన్ తో వస్తుంది. రెండు స్మార్ట్ఫోన్ యొక్క రెండర్లు లీక్ అయ్యాయి .