Nokia 105 సేల్స్ స్టార్ట్

Nokia 105  సేల్స్ స్టార్ట్

HMD  గ్లోబల్ ప్రస్తుతం  Nokia 105  అండ్  Nokia 130  ఫీచర్ ఫోన్స్ ని భారత్ లో లాంచ్ చేసింది .  ఇప్పుడు  Nokia 105 భారత్ మార్కెట్ లో   సేల్స్ కి అందుబాటులో కలదు .  దీనిని ఆఫ్  లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు .  భారత్ లో . Nokia 105  యొక్క సింగల్ సిమ్   వేరియంట్ లో వస్తాయి . Nokia 105  యొక్క సింగల్ సిమ్  వేరియంట్ ధర  Rs. 999 అలానే డ్యూయల్ సిమ్  వేరియంట్ ధర Rs. 1149  ఇక Nokia 130  ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు . 

Nokia 105  బ్లూ వైట్ అండ్   బ్లాక్ కలర్స్ లో మెటల్ ఫినిషింగ్ తో వస్తుంది ,  అలానే  Nokia 130  రెడ్ గ్రే అండ్   బ్లాక్ కలర్స్ లో అందుబాటులో కలదు . Nokia 105  యొక్క రెండు వేరియంట్స్  19  జులై నుంచి  భారత్ రిటైల్ స్టోర్స్ లో సేల్స్ కి అందుబాటులో  వస్తాయి . 

Nokia 105 పోలీకార్బొనేట్  బాడీ అండ్   స్కాచ్ రెసిస్టెంట్ కలర్ లో అందుబాటులో ఉంటుంది .  దీనిలో  1.8- ఇంచెస్  QVGA 240x320p  డిస్ప్లే కలదు .  దీనిలో 800mAh  బ్యాటరీ  తో పాటుగా  FM రేడియో , 3.5mm AV  కనెక్టర్ అండ్  LED టార్చిలైట్ కలవు  .  Nokia  సిరీస్  30+ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తాయి.  మరియు దీనిలో 4MB ram  కలదు .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo