ఆపిల్ ఐ ఫోన్ పై ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ప్లే స్టోర్

Updated on 08-Jun-2016

Nick Lee అనే అతను ఐ ఫోన్ లో ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ ను వాడుకునే అవకాశం కలిపించే ఐ ఫోన్ case కనుగొన్నారు. కేసు ను ఫోన్ కు కనెక్ట్ చేయగానే ఆండ్రాయిడ్ UI వస్తుంది.

ఇది జస్ట్ ఫోన్ బ్యాక్ case. కాని అదనంగా ఆండ్రాయిడ్ UI కూడా ఇస్తుంది ఐ ఫోన్. జస్ట్ హోమ్ బటన్ పై క్లిక్ చేస్తే మరలా ఐ OS కు వెళ్ళిపోతారు.

ఆండ్రాయిడ్ UI లో గూగల్ ప్లే స్టోర్ కూడా ఉంది. అయితే ఇది commercial సేల్స్ కు ప్రస్తుతం ఇంటరెస్ట్ లేదని చెబుతున్నారు Nick. ఇది ఎలా తయారు చేశారో ఈ లింక్ లో చూడండి.

ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనసు మార్చుకుంటే commercial సేల్స్ చేస్తాను అని అన్నారు. గూగల్ అకౌంట్స్, వెబ్ బ్రౌజింగ్ వంటివి కూడా చేసుకోగలరు ఈ temporary UI లో.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :