US బేస్డ్ మొబైల్ కంపెని, Nextbit కొత్త మొబైల్ ను లాంచ్ చేయనుంది త్వరలో. దీని పేరు Robin. సాధరణంగా స్మార్ట్ ఫోన్స్ లో ఉండే స్టోరేజ్ సమస్యను ఇది ప్రధానంగా రిసాల్వ్ చేస్తుంది.
100 gb క్లౌడ్ స్టోరేజ్ ను రాబిన్ స్మార్ట్ ఫోన్ వాడే వారికీ ఇస్తుంది ఫ్రీ గా. మొబైల్ చార్జర్ కు కేనేక్ట్ చేస్తే ఫోన్ లో తీసుకున్న ఫోటోస్ మరియు వీడియో లను ఇది ఆటోమేటిక్ గా క్లౌడ్ లోకి అప్ లోడ్ చేస్తుంది. అయితే ఇందుకు వైఫై కావాలి.
స్పెసిఫికేషన్స్ పరంగా దీనిలో.. 5.2 in FHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ hexa కోర్ 808 SoC, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, అదనపు స్టోరేజ్ లేదు, 2680 mah బ్యాటరీ, నానో సింగిల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13MP అండ్ 5MP కేమేరాస్
క్విక్ చార్జింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, బ్లూ టూత్ 4.0, usb టైప్ c పోర్ట్, LTE, ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం తో un locked డివైజ్ గా రిలీజ్ అవనుంది US లో. ఇది ప్రస్తుతానికి స్టార్ట్ అప్ మోడ్ లో ఉంది. అక్టోబర్ 1 నాటికీ ఫండ్స్ అన్నీ వస్తే సక్సెస్ అవుతుంది Robin.