ఇండియాలో కొత్తగా Qiku Q Terra స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 27-Nov-2015
HIGHLIGHTS

ఇది చైనీస్ బ్రాండ్

Qiku పేరుతో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త చైనీస్ బ్రాండ్ అడుగుపెట్టింది ఈ రోజు. ఇది కూల్ ప్యాడ్ అండ్ చైనీస్ ఇంటర్నెట్ కంపెని Qihoo 360 జాయింట్ వెంచర్ కంపెని.

లాంచ్ అయిన మొదటి ఫోన్ పేరు Q Terra. ఇది invites రూపంలో 19,999 రూ ప్రైస్ తో వస్తుంది. ఇన్వైట్ లేకుండా అయితే 21,999 రూ. కంపెని ఇండియా మొత్తం మీద 200 సర్విస్ సెంటర్స్ ప్రోవైడ్ చేయనున్నారు అని చెబుతుంది.

స్పెక్స్ – 6 in FHD 386PPi IPS డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ hexa కోర్ 808 SoC, 3gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ స్టోరేజ్, 5 మినిట్స్ చార్జ్ చేస్తే రెండు గంటల బ్యాక్ అప్ ఇచ్చే ఫాస్ట్ చార్జింగ్

మెటల్ unibody బిల్డ్. వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.13MP డ్యూయల్ సోనీ సేన్సార్స్ రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, 4G, 3,700 mah బ్యాటరీ, Qihoo 360 ui on 5.1 లాలిపాప్.

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :