Xiaomi Redmi Note 4X కి ఇప్పుడు కొత్త అప్డేట్

Updated on 22-Jun-2017

Xiaomi Redmi Note 4X  కి ఇప్పుడు కొత్త  అప్డేట్  లభిస్తుంది. ఈ అప్డేట్  వర్షన్  8.2.10.0  ఈ అప్డేట్  తో  ఈ ఫోన్  కి అనేక  ఫీచర్స్  లభిస్తాయి.ఈ కొత్త అప్డేట్  ఈ ఫోన్ కోసం  మే  నెల సెక్యూరిటీ  అప్డేట్  ని కూడా  తీసుకువచ్చింది.  

ఈ అప్డేట్  తో  ఈ ఫోన్  లో  వున్న  ఎన్నో పాత  ప్రాబ్లెమ్ లు కూడా సరైయ్యాయి ,  అంటే  sd  కార్డు  కి సంభందించిన  ప్రాబ్లెమ్ , స్టేటస్  బార్  సంభందించిన  ప్రాబ్లెమ్  వంటివి

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :