HMD గ్లోబల్ ఈరోజు Nokia 105 అండ్ Nokia 130 ఫీచర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది

HMD  గ్లోబల్ ఈరోజు Nokia 105  అండ్  Nokia 130  ఫీచర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది

HMD  గ్లోబల్ ఈరోజు Nokia 105  అండ్  Nokia 130  ఫీచర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది .ఈ రెండు  Nokia 105  అండ్ Nokia 130  డ్యూయల్ అండ్ సింగల్ సిమ్   వేరియంట్ లో వస్తాయి . Nokia 105  యొక్క సింగల్ సిమ్  వేరియంట్ ధర  Rs. 999 అలానే డ్యూయల్ సిమ్  వేరియంట్ ధర Rs. 1149  ఇక Nokia 130  ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు . 

Nokia 105  బ్లూ వైట్ అండ్   బ్లాక్ కలర్స్ లో మెటల్ ఫినిషింగ్ తో వస్తుంది ,  అలానే  Nokia 130  రెడ్ గ్రే అండ్   బ్లాక్ కలర్స్ లో అందుబాటులో కలదు . Nokia 105  యొక్క రెండు వేరియంట్స్  19  జులై నుంచి  భారత్ రిటైల్ స్టోర్స్ లో సేల్స్ కి అందుబాటులో  వస్తాయి . 

Nokia 105 పోలీకార్బొనేట్  బాడీ అండ్   స్కాచ్ రెసిస్టెంట్ కలర్ లో అందుబాటులో ఉంటుంది .  దీనిలో  1.8- ఇంచెస్  QVGA 240x320p  డిస్ప్లే కలదు .  దీనిలో 800mAh  బ్యాటరీ  తో పాటుగా  FM రేడియో , 3.5mm AV  కనెక్టర్ అండ్  LED టార్చిలైట్ కలవు  .  Nokia  సిరీస్  30+ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తాయి.  మరియు దీనిలో 4MB ram  కలదు .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo