మొబైల్ నిర్మాణ దిగ్గజ కంపెనీ apple యొక్క స్మార్ట్ ఫోన్ iPhone 8 గురించి కొత్త సమాచారం వెలువడింది. ఇప్పటివరకు ఈ ఫోన్ గురించి అనేక లీక్స్ వచ్చాయి . iDropnews యొక్క రిపోర్ట్ అనుసారం తన ఇతర సిబిలింగ్స్ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివింది .
ఈ డివైస్ యొక్క సైజ్ 143.59×70.94×7.57 mm ఉంటుంది . అలాగే iPhone 7 యొక్క సైజ్ 138.3×67.1×7.1 mm ఉంటుంది ఇవే కాక్ iPhone 8 డివైస్ iPhone 7 తో పోలిస్తే అధిక బరువు ఉంటుంది .
ఇదిక్కటే కాదు మిగతా అన్ని ఆపిల్ ఫోన్ల కంటే దీని బరువు ఎక్కువే .iPhone 7 యొక్క బరువు 138 గ్రాములు . అలాగే iPhone 7 Plus యొక్క బరువు 188 గ్రాములు .
ఈ డివైస్ లో apple యొక్క లేటెస్ట్ ప్రోసెసర్ A11 కలదు . ఈ డివైస్ యొక్క డిస్ప్లే 5.8 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే అండ్ ఈ డివైస్ లో రేర్ డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 3D రేసింగ్ కెమెరా కలదు.