13,499 రూ స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో MOTO G4 అండ్ G4 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్

13,499 రూ స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో MOTO G4 అండ్ G4 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్

ఇండియాలో మొదటి సారి lenovo-moto fourth generation Moto G4 రెండు వేరియంట్స్ లో రిలీజ్ అయ్యాయి ఈ రోజు.  ఒకటి MOTO G4, మరొకటి MOTO G4 ప్లస్. బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్స్ లో వస్తునాయి.

MOTO G4 Plus 2GB ర్యామ్ వేరియంట్ ను 13,499 రూ లకు ఈ లింక్ లో మరియు 3GB ర్యామ్ వేరియంట్ ను 14,999 రూ లకు ఈ లింక్ లో కొనగలరు. moto G4 మాత్రం ఎంత ప్రైస్ కు సెల్ అవనుంది అని ఇన్ఫర్మేషన్ లేదు. దీని సేల్స్ వచ్చే నెల స్టార్ట్ అవ్వచ్చు అని అంచనా. 

MOTO G4 స్పెక్స్ – డ్యూయల్ సిమ్(4G+3G), 5.5 in ఫుల్ HD 401PPi & కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 617SoC, 2GB ర్యామ్, 16GB ఇంటర్నెల్ స్టోరేజ్.

128GB SD కార్డ్ సపోర్ట్, 3000 mah బ్యాటరీ, adreno 405 GPU, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో OS, 13MP డ్యూయల్ led కలర్ balancing ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా

MOTO G4 ప్లస్ స్పెక్స్ – డ్యూయల్ సిమ్(4G+3G), 5.5 in ఫుల్ HD 401PPi & కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 617SoC, 128GB SD కార్డ్ సపోర్ట్, 3000 mah బ్యాటరీ.

adreno 405 GPU, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో OS, 16MP PDAF & లేజర్ ఆటో ఫోకస్ డ్యూయల్ led కలర్ balancing ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.

4G, 155 గ్రా బరువు తో వస్తున్న ఈ ఫోన్ లో క్విక్ చార్జింగ్ సపోర్ట్ ఉంది కాని టర్బో చార్జర్ ను సెపరేట్ గా కొనాలి. 15 mins చార్జ్ చేస్తే 6 గంటల వరకు వస్తుంది బ్యాక్ అప్ . MOTO G4 Unboxing తెలుగు వీడియో క్రింద చూడండి..

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo