రెండు రోజుల పాటు మోటో అన్నీ ఫోన్ల పై డిస్కౌంట్స్ అండ్ exchange ఆఫర్స్

రెండు రోజుల పాటు మోటో అన్నీ ఫోన్ల పై డిస్కౌంట్స్ అండ్ exchange ఆఫర్స్

motorola వాలెంటైన్స్ డే మరియు ఫ్లిప్ కార్ట్ తో ఉన్న రెండు సంవత్సరాల పార్టనర్ షిప్ anniversary సందర్భంగా  డిస్కౌంట్స్ ఇస్తుంది కంప్లీట్ మోటోరోలా డివైజెస్ పై.

ఫిబ్రవరి 11 మరియు 12 మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయి. exchange ఆఫర్స్ ఎక్కువుగా ఉన్నాయి. అలాగే అన్నిటి పైనా sbi డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ నుండి కొంటె 10 పర్సంట్ డిస్కౌంట్ ఇస్తుంది అదనంగా.
 

Discount and Offers
Product Price (INR) Discount (INR) Moto Day Price (INR) Exchange offer (INR)
Moto E2 3G 5999 NA 5999 Upto 2000
Moto E2 4G 6999 NA 6999 Upto 3000
Moto G3 10999 500 10499 Upto 6000
Moto G Turbo 12499 500 11999 Upto 7000
Moto X Play 16999 NA 16999 Upto 9000
Moto X Style 29999 3000 26999 Upto 15000
Moto 360 (2ndGen) 19999 2000 17999 NA

ఈ డిస్కౌంట్స్ అన్నీ Moto E (2nd Gen), Moto G (3rd Gen), Moto G Turbo, Moto X Play, Moto X Style and Moto 360 (2nd Gen) పై వర్తిస్తాయి.

 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo