మోటోరోలా ఈరోజు భారత్ మార్కెట్లో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ Moto Z2 Play ను ప్రవేశపెట్టింది

మోటోరోలా  ఈరోజు  భారత్ మార్కెట్లో   తన సరికొత్త  స్మార్ట్  ఫోన్  Moto Z2 Play  ను ప్రవేశపెట్టింది
HIGHLIGHTS

భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs. 27,999 .

మోటోరోలా  ఈరోజు  భారత్ మార్కెట్లో   తన సరికొత్త  స్మార్ట్  ఫోన్  Moto Z2 Play  ను ప్రవేశపెట్టింది . భారత్  లో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs. 27,999 .  ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో  14  వరకు ప్రీ  బుకింగ్  కి అందుబాటులో కలదు. 

ఈ స్మార్ట్ ఫోన్ లో  5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది , ఈ డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920×1080  పిక్సల్స్  తో పాటుగా  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  626  ప్రాసెసర్ కలిగి వుంది .  మరియు  3GB  అండ్  4GB  ram   options  కలవు .   64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలిగి వుంది . 
ఒకవేళ  Moto Z2 Play  కెమెరా  సెటప్  గమనిస్తే  12  ఎంపీ రేర్ కెమెరా   f/1.7  అపార్చర్  కలిగి వుంది . ఇది డ్యూయల్ పిక్సల్ ఆటో ఫోకస్ కలిగి వుంది .  ఫ్రంట్ కెమెరా  5  ఎంపీ ఇచ్చారు . 
ఈ డివైస్ లో బ్యాటరీ  3000mAh  అండ్ కనెక్టివిటీ  కోసం  దీనిలో   బ్లూటూత్  4.0, వైఫై మరియు  usb  టైప్ c పోర్ట్ కలదు . ఈ డివైస్ లో ఆపరేటింగ్  సిస్టం   ఆండ్రాయిడ్  7.1.1  nougat . ఈ డివైస్ లో  12 ఎంపీ  రేర్  మరియు  5  ఎంపీ ఫ్రంట్ కెమెరా . ఈ డివైస్  లో   క్వాల్ కామ్ స్నాప్  డ్రాగన్ 626  ప్రోసెసర్  కలదు

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo