ఇండియాలో మోటోరోలా నుండి Moto X Force కొత్త ఫోన్ లాంచ్

Updated on 01-Feb-2016

మోటోరోలా Moto X Force పేరుతో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రత్యేకత impact resistant డిస్ప్లే. అంటే స్క్రీన్ పై ఏమి పడినా తట్టుకునే టెక్నాలజీ తో వస్తుంది.

దీనిని కంపెని shatterproof అని పిలుస్తుంది. 32GB వేరియంట్ ప్రైస్ 49,999 రూ. 64GB వేరియంట్ ధర 53,999 రూ. ఇది ఫ్లిప్ కార్ట్ తో పాటు అమెజాన్ లో కూడా అందుబాటులోకి వస్తుంది.

 5 layers తో hard గా క్రింద పడినా cracks రాకుండా, అల్యూమినియం chassis తో durability, 1440×2560 పిక్సెల్స్ అమోలేడ్ panel తో వస్తుంది.

మధ్యలో డ్యూయల్ టచ్ layer కలిగి ఉంది. ఒకటి heavy impact drop నుండి సేవ్ చేయటానికి, సెకెండ్ layer లో ఎటువంటి mis touches లేకుండా బాగా టచ్ చేయటానికి.

fourth లేయర్ లో clear ఇంటీరియర్ లెన్స్ ఉంటాయి, outmost layer లో exterior protective లెన్స్ ఉన్నాయి. దీనికి కంపెని hardcoat ఇస్తుంది.

స్పెక్స్ – 5.4 in QHD అమోలేడ్ shattershield డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 810 SoC, 3GB ర్యామ్, 32GB/64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3760 mah బ్యాటరీ

ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ os, 21MP రేర్ కెమెరా, 4K విడియో రికార్డింగ్, 5MP ఫ్రంట్ కెమెరా with 1080P వీడియో రికార్డింగ్ తో ఫిబ్రవరి 8 నుండి రెండు కలర్స్ లో సెల్ అవనుంది.

గ్రే కలర్ అండ్ ballistic Nylon రెండు కలర్స్. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ స్టోర్స్ Croma retail అండ్ Spice mobile stores లో కూడా సెల్ అవుతుంది.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :