11,999 రూ లకు Moto G 3rd Gen లాంచ్
స్నాప్ డ్రాగన్ 410, వాటర్ resistant
మోటోరోలా నిన్న మోటో 3rd జనరేషన్ మోడల్ , మోటో G3 ను లాంచ్ చేసింది ఇండియాలో. దీని ప్రత్యేకతలు 3 feet, 30 మినిట్స్ duration పాటు వాటర్ resistant. ధర 11,999 రూ.
మోటో G 3rd gen రెండు వేరియంట్స్ లో లాంచ్ అయింది. ఒకటి 8gb rom, 1gb ర్యామ్(11,999 రూ). మరొకటి 16 gb rom, 2gb ర్యామ్(13,999 రూ). రెండు వేరియంట్స్ కు కార్డ్ సపోర్ట్ ఉంటుంది. మోటో G ఓల్డ్ మోడల్స్ యూజర్స్ exchange చేసుకొని డిస్కౌంట్లు పొందగలరు దీనిపై. కొత్త బయర్స్ కు ఎయిర్టెల్ ఫ్రీ డేటా మోటో 360 వంద స్మార్ట్ వాచెస్, 100% కేష్ బ్యాక్, ఫ్లిప్ కార్ట్, myntra etc ఆఫర్స్ మరియు ఫ్రీ vouchers ఉన్నాయి..
మోటో G3rd Gen specifications :
Advanced వాటర్ రెసిస్టన్స్- IPX7 రేటెడ్ ప్రొటెక్షన్ splashes, వాటర్ లో acidental డ్రాప్స్ నుండి కాపాడుతుంది. వాటర్ లో ఉన్నప్పుడు మాత్రం దీనిపై పనిచేయలేరు.
Strong బ్యాటరీ – 2470 mah బ్యాటరీ ఒక రోజు పూర్తిగా వస్తుంది.
ప్రొసెసర్ – క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ 1.4 GHz CPU ఉంది. 4G LTE నెట్వర్క్ స్పీడ్ ఇంటర్నెట్ ను ఫాస్ట్ గా ఏక్సిస్ చేయటానికి మంచి ఫీచర్
ఆండ్రాయిడ్ లాలిపాప్ – 5.1 os తో out of the box వస్తుంది. మోటో కు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్ ముందుగా వస్తాయి అని మీకు తెలుసు. ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వలన క్లీన్ లుక్ మరియు bloatware(అనవసర యాప్స్) కూడా ఉండదు.
కెమేరా – దీనిలోని 13MP సెన్సార్ కెమేరా ఇప్పటివరకూ వచ్చిన మోటో G వెర్షన్స్ లో బెస్ట్. f2.0 lens మరియు హైబ్రిడ్ మల్టి లేయర్ IR కట్ ఫిల్టర్ ద్వారా true బెస్ట్ లుకింగ్ ఇమేజెస్ ను ఎటువంటి లైటింగ్ కండిషన్స్ లో అయినా పొందుతారు. ambient లైటింగ్ సరిపోని సందర్భాలలో డ్యూయల్ డైనమిక్ correlated కలర్ temperature(CCT) ఫ్లాష్ ఆటోమేటిక్ గా adjust అయ్యి natural స్కిన్ టోన్ మరియు consistent వైబ్రెంట్ కలర్స్ తో ఫోటోలను ఇస్తుంది
5MP ఫ్రంట్ కెమేరా – ఇందులో యాంగిల్ 72 డిగ్రీ వ్యూ లెన్స్, మోటోరోలా బెస్ట్ షాట్ ఫీచర్ (మల్టిపుల్ షాట్స్ ను తీస్తుంది), blur subjects మరియు blinking eyes వంటి వాటిని కూడా identify చేసి బెస్ట్ moment పిక్ ను తీస్తుంది. ఫ్రంట్ కెమేరా తో లో లైటింగ్ లోని ఫోటో తీసుకోవటానికి డిస్ప్లే కూడా ఫుల్ వైట్ నెస్ తో ఫ్లాష్ అవుతుంది.
క్విక్ capture – జస్ట్ ఫోన్ ను రెండు సార్లు ట్విస్ట్ చేస్తే కెమేరా లాంచ్ అవుతుంది. మళ్ళీ రెండు సార్లు ట్విస్ట్ చేస్తే ఫ్రంట్ కెమేరా కు స్విచ్ అవుతుంది. ఇది మోస్ట్ యూజ్ఫుల్ ఫీచర్. అలాగే ఫోన్ ను షేక్ చేస్తే టార్చ్ ఆటోమేటిక్ గా వెలుగుతుంది.
మోటో డిస్ప్లే – సింపుల్, discrete ప్రివ్యూ నోటిఫికేషన్స్ మరియు updates ను ఇస్తుంది డిస్ప్లే. ప్రతీ సారి మీరు ఏమి వచ్చాయి అని ఆన్ చేయనవసరం లేదు ఫోనును.
Updated డిజైన్ – ఫ్రంట్ సేం ఉంది. బ్యాక్ మాత్రం కొత్త మెటాలిక్ accent కెమేరా చుట్టూ add అయ్యింది. additional గ్రిప్ కోసం texture కూడా కొత్తగా అనిపిస్తుంది.
5in HD డిస్ప్లే – 294 పిక్సెల్స్ per ఇంచ్ తో స్క్రాచ్ resistant HD డిస్ప్లే బ్రిలియంట్ గా ఉంది. మంచి షార్ప్ నెస్, crisp, క్లియర్ అవుట్ పుట్ ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది.
మోటో G 3rd gen మోడల్ ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో కొనగలరు
Buy Moto G (3rd Generation) on Flipkart at Rs. 12,999