మోటోరోలా ఇండియా లో మోటో X Force మోడల్ టిజర్ ఇమేజ్ పోస్ట్ చేసింది

మోటోరోలా ఇండియా లో మోటో X Force మోడల్ టిజర్ ఇమేజ్ పోస్ట్ చేసింది

మోటోరోలా ఇండియాలో అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ద్వారా Moto X ఫోర్స్ కొత్త మోడల్ టిసర్ పోస్ట్ చేసింది. దీని రిలీజ్ డేట్ మాత్రం ఇంకా తెలియదు.

టిసర్ లో ఇది shatter proof స్క్రీన్ సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదే మోడల్ US లో Droid టర్బో 2 పేరుతో ఆల్రెడీ అందుబాటులో ఉంది.

మీరు మోటో X force గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు…

డిస్ప్లే: 
5.4 in QHD అమోలేడ్ డిస్ప్లే. దీనిలో shattershield అని పిలవబడే shatterproof టెక్నాలజీ ను డెవెలప్ చేయటానికి మోటోరోలా కు 3 ఇయర్స్ పట్టింది.

5 లేయర్స్ తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. rigid అల్యూమినియం కోర్ అండ్ ఫ్లెక్సిబుల్ అమోలేడ్ డిస్ప్లే ఉన్నాయి. దాని తరువాత డ్యూయల్ టచ్ లేయర్ ఉంది.

ప్రొసెసర్ అండ్ మెమరీ:
స్నాప్ డ్రాగన్ 810 SoC 2GHz మరియు అడ్రెనో 430 GPU ఉన్నాయి. దీనిలో 3GB ర్యామ్, 32gb – 64gb స్టోరేజ్ ఆప్షన్స్, 2TB sd కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1.1 with మార్ష్ మాల్లో అప్ డేట్.

బ్యాటరీ:
3760 mah తో రెండు రోజులు వస్తుంది అని కంపెని claim చేస్తుంది. టర్బో పవర్ చార్జింగ్ ద్వారా 15 మినట్స్ చార్జింగ్ చేస్తే 13 గంటలు బ్యాక్ అప్ వస్తుంది. PMA అండ్ Qi వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

కెమెరా:
మోటో X స్టైల్ అండ్ ప్లే కు సిమిలర్ గా ఉండనుంది కెమెరా సెగ్మెంట్. 21MP రేర్ phase డిటెక్షన్ ఆటో ఫోకస్ డ్యూయల్ led ఫ్లాష్ కెమెరా, ఫ్రంట్ లో 5MP వైడ్ angle లెన్స్ with flash.

ఇతర స్పెక్స్:
మోటో X force లో వాటర్ రేసిస్టంట్ నానో కోటింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది అనుకోకుండా వాటర్ పడితే లేదా లైట్ రైన్ ఫాల్ లో ఫోన్ పాడవకుండా కాపాడుతుంది. 4G LTE, NFC, బ్లూ టూత్ 4.1 LE అండ్ ఫ్రంట్ ఫెసింగ్ లౌడ్ స్పీకర్స్ with యాక్టివ్ నాయిస్ cancellation సపోర్ట్.

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo