Moto Z కొత్త సిరిస్ లో కొత్త కాన్సెప్ట్ తో రెండు స్మార్ట్ ఫోన్స్ అనౌన్స్

Moto Z కొత్త సిరిస్ లో కొత్త కాన్సెప్ట్ తో రెండు స్మార్ట్ ఫోన్స్ అనౌన్స్

San Francisco లో జరుగుతున్న లెనోవో టెక్ వరల్డ్ లో Moto Mods కాన్సెప్ట్ తో MOTO Z అనే లేటెస్ట్ సిరిస్ లో రెండు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్స్ అనౌన్స్ అయ్యాయి. 

ఒకటి MOTO Z, మరొకటి MOTO Z Force.  అదనపు 4050 mah బ్యాటరీ, 70 inches వరకు ప్రాజెక్ట్ చేసే Insta-share ప్రొజెక్టర్, JBL SoundBoost అనే 3 mods వస్తున్నాయి.

సెప్టెంబర్ నుండి వరల్డ్ వైడ్ గా Moto Z అందుబాటులోకి వస్తుంది. ప్రైసేస్ వెల్లడించలేదు. ఇప్పటి వరకూ ఫ్లాగ్ షిప్ సిరిస్ X ఉండేది. ఇప్పుడు Z వచ్చింది. కాని X కూడా కంటిన్యూ అవుతుంది.

shatterproof డిస్ప్లే టెక్నాలజీ దీని ప్రత్యేకత. ఇదే ఫీచర్ తో ఇంతకముందే Moto X Force రిలీజ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో. క్రింద mods వీడియో చూడగలరు..

Moto Z specs – స్నాప్ డ్రాగన్ 820 SoC, ,4GB ర్యామ్, 32GB అండ్ 64GB స్టోరేజ్ ఆప్షన్స్, 13MP అండ్ 5MP కేమేరాస్, 5.5 in QHD డిస్ప్లే, USB టైప్ C పోర్ట్ ఆడియో పోర్ట్, మెటల్ బాడీ ఉన్నాయి.


            Moto Z with the JBL SoundBoost Mod attached to it


            The Moto Z has both Moto Mod attachments and the regular Style Cases.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                                      moto బ్యాక్ కవర్స్ కూడా ఉన్నాయి.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo