ఇండియాలో Moto Z అండ్ Moto Z Play అనే రెండు స్మార్ట్ ఫోనులు అనౌన్స్ అయ్యాయి ఈ రోజు. Moto Z ధర 39,999 రూ. అండ్ MOTO Z play ధర 24,999 రూ.
అమెజాన్ అండ్ ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 17 మిడ్ నైట్ నుండి సేల్స్ మొదలు. వీటి గురించి ఆల్రెడీ గతంలో చాలా సార్లు తెలుసుకున్నాము. సో అయినా వాటిని మరిచిన వారికీ, క్రింద వీటి స్పెక్స్ చూడగలరు…
రెండింటిలో కామన్ స్పెక్స్ – డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ on home బటన్, ఆండ్రాయిడ్ 6.0 OS, వాటర్ repellent నానో కోటింగ్
MOTO Z specs – 5.5 in QHD అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 SoC, ,4GB LPDDR4 ర్యామ్, 64GB స్టోరేజ్, 2TB SD కార్డ్ సపోర్ట్, 2600 mah బ్యాటరీ.
టర్బో పవర్ చార్జర్, 13MP డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP కేమేరా with LED flash, USB టైప్ C పోర్ట్ ఆడియో పోర్ట్, 4G LTE, మెటల్ బాడీ, బరువు 136 గ్రా.
MOTO Z Play – స్నాప్ డ్రాగన్ 625 SoC, 3GB రామ్, 16MP డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 2TB SD కార్డ్ సపోర్ట్, 4G LTE, 3.5 mm హెడ్ ఫోన్ జాక్, USB టైప్ C పోర్ట్, 3510mah బ్యాటరీ, 165 గ్రా బరువు.
అసలు highlight ఏంటంటే ఫోన్ modular కాన్సెప్ట్ ఫోన్. అంటే విడిగా భాగాలను ఫోన్ కు కనెక్ట్ చేసుకొని వాడుకోగలరు. ఫోన్ తో పాటు ఆ విడి భాగాలు కూడా వస్తాయి. వీటిని Moto Mods అంటారు.
Mods అంటే ఫర్ eg: Pico Projector with 10x ఆప్టికల్ జూమ్. అంటే అదనపు ఫంక్షన్స్ ను అందిస్తుంది ఈ కాన్సెప్ట్ ద్వారా. దీనిలో కూడా హెడ్ ఫోన్ జాక్ లేదు. USB టైప్ c పోర్ట్ ద్వారానే ఆడియో వినాలి. ఇతర Mods అండ్ వాటి prices క్రింద చూడగలరు.
JBL Soundboost – Rs. 6,999, Hasselblad True Zoom – Rs. 19,999, Insta-Share projector mod – Rs. 19,999, Incipio battery packs cost Rs. 5,999 అండ్ wooden shells -1,099 మరియు 1,599 రూ
అయితే ఈ prices లాంచ్ రోజు డిస్కౌంట్ తో వస్తునాయి. JBL Soundboost – Rs. 5,999, Hasselblad True Zoom – Rs. 14,999, wooden షెల్స్ – Rs. 899 అండ్ 1,299 అండ్ projector -. 15,999. రూలకు వస్తున్నాయి.