మోటోరోలా G 3rd Gen కు ఆండ్రాయిడ్ M 6.0 అప్ డేట్

మోటోరోలా G 3rd Gen కు ఆండ్రాయిడ్ M 6.0 అప్ డేట్

డిసెంబర్ 30 న మోటోరోలా తన లేటెస్ట్ బడ్జెట్ హాండ్ సెట్, మోటో G3 కు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ ఇస్తున్నట్లు వెల్లడించింది.

అవును. మోటో G 3rd gen కు ఆండ్రాయిడ్ M అప్ డేట్ వచ్చింది. అయితే కంపెని ఎప్పుడ exact గా అప్ డేట్ users కు రోల్ అవుతుంది అని తెలపలేదు.

ఇది ఇండియన్ users కు. ఆల్రెడీ కొంతమందికి రోలింగ్ స్టార్ట్ అయినట్లు రిపోర్ట్స్. అంటే దశల వారిగా ఇది అందరికీ రోల్ అవుతుంది. moto G turbo పై ఇంకా అప్ డేట్ ఇవలేదు కంపెని.

కంపెని మాత్రం లెనోవో చేతిలోకి వెళ్లినప్పటికీ ఎప్పటి లానే అందరికన్నా ఫాస్ట్ గా అప్ డేట్స్ ఇవటం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అప్ డేట్ సైజ్ 2gb ఉంటుంది.

Here is something new and amazing for your Moto G (3rd Gen.), the Android 6.0 Marshmallow! pic.twitter.com/0etB1IncHi

— Motorola India (@MotorolaIndia) December 30, 2015

అప్ డేట్ కోసం మీరు ప్రతీ రోజు సెట్టింగ్స్ లోకి వెళ్లి చూడనవసరం లేదు. మీరు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యి ఉంటే OTA నోటిఫికేషన్ వస్తుంది. WiFi లేని వారు సెట్టింగ్స్ లోకి వెళ్లి ఎప్పటికప్పుడు చెక్ చేయండి. Settings-about phone-system update.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo