Motorola తన అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto Z2 Play ని లాంచ్ చేసింది
ఇది ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ . దీని ధర $499 యాని అంటే సుమారు Rs 32,000 వరకు ఉంటుంది .
Lenovo యొక్క ఆధిపత్య కంపెనీ Motorola తన అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto Z2 Play ని లాంచ్ చేసింది . ఇది ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ . దీని ధర $499 యాని అంటే సుమారు Rs 32,000 వరకు ఉంటుంది .
Moto Z Play భారత్ లో Rs 24,999 ధరలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది , ఈ డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ తో పాటుగా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ కలిగి వుంది . మరియు 3GB అండ్ 4GB ram options కలవు . 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది .
ఒకవేళ Moto Z2 Play కెమెరా సెటప్ గమనిస్తే 12 ఎంపీ రేర్ కెమెరా f/1.7 అపార్చర్ కలిగి వుంది . ఇది డ్యూయల్ పిక్సల్ ఆటో ఫోకస్ కలిగి వుంది . ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ ఇచ్చారు .
ఈ డివైస్ లో బ్యాటరీ 3000mAh అండ్ కనెక్టివిటీ కోసం దీనిలో బ్లూటూత్ 4.0, వైఫై మరియు usb టైప్ c పోర్ట్ కలదు . ఈ డివైస్ లో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 7.1.1 nougat . ఈ డివైస్ లో 12 ఎంపీ రేర్ మరియు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా . ఈ డివైస్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రోసెసర్ కలదు .