Moto Z Playకు సక్సెసర్ వర్షన్‌గా మోటరోలా లాంచ్ చేసిన Moto Z2 Play ఫోన్ మరో 3 డేస్ లో ఇండియాకు రాబోతోంది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ జూన్ 8 నుంచి మొదలవుతున్నాయి . ఒకవేళ మీరు ఈ ఫోన్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే రూ.2.,000 అడ్వాన్సు ఇవ్వాలి . మిగిలిని మొత్తాన్ని 10 వాయిదాల్లో సున్నా వడ్డీతో చెల్లించవచ్చు.
Moto Z Play with Style Mod (White, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 24,999/- లకు కొనండి
Moto Z2 Play భారత్ లో Rs 24,999 ధరలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది , ఈ డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ తో పాటుగా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్ కలిగి వుంది . మరియు 3GB అండ్ 4GB ram options కలవు . 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది .
ఒకవేళ Moto Z2 Play కెమెరా సెటప్ గమనిస్తే 12 ఎంపీ రేర్ కెమెరా f/1.7 అపార్చర్ కలిగి వుంది . ఇది డ్యూయల్ పిక్సల్ ఆటో ఫోకస్ కలిగి వుంది . ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ ఇచ్చారు .
ఈ డివైస్ లో బ్యాటరీ 3000mAh అండ్ కనెక్టివిటీ కోసం దీనిలో బ్లూటూత్ 4.0, వైఫై మరియు usb టైప్ c పోర్ట్ కలదు . ఈ డివైస్ లో ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 7.1.1 nougat . ఈ డివైస్ లో 12 ఎంపీ రేర్ మరియు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా . ఈ డివైస్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రోసెసర్ కలదు .
Moto Z Play with Style Mod (White, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 24,999/- లకు కొనండి