Motorola Canada జూన్ 1 న ఒక కొత్త Moto స్మార్ట్ ఫోన్ లాంచ్ ని ప్రకటించింది . ఈ స్మార్ట్ ఫోన్ Moto Z2 Play అంట . కంపెనీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సమాచారం ఇవ్వబడింది.
వచ్చిన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ డిసైన్ లో సుమారుగా తన ఓల్డ్ వేరియంట్ లానే వుంది . ప్రస్తుతం కంపెనీ జూన్ 1 న బ్రెజిల్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తారు .
గతం లో వచ్చిన లీక్స్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ లో w/ Sound, Power, Hasselblad camera మరియు Projector Moto Mods వంటివి ఇచ్చారు . మరియు దీనిలో బ్యాటరీ 3000mAh ఉంటుంది.
గతం లో Moto Z2 Play యొక్క ప్రెస్ రెండర్ లీక్ అయ్యింది , ఈ లీక్స్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ లో 5.5- ఇంచెస్ డిస్ప్లే కలదు , రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . దీనితో పాటుగా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రోసెసర్ కలిగి వుంది . మరియు దీనిలో 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది
ఒకవేళ Moto Z2 Play యొక్క కెమెరా చూస్తే 12 ఎంపీ రేర్ కెమెరా మరియు f/1.7 అపార్చర్ , ఇది డ్యూయల్ పిక్సల్ ఆటో ఫోకస్ తో వస్తుంది . ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ ఇచ్చారు. .