Moto X Force స్మార్ట్ ఫోన్ పై పర్మనెంట్ గా 16000 రూ తగ్గింపు

Moto X Force స్మార్ట్ ఫోన్ పై పర్మనెంట్ గా 16000 రూ తగ్గింపు

Moto X Force 32GB వేరియంట్ ప్రైస్ 15,000 రూ తగ్గింది. 64GB వేరియంట్ ప్రైస్ 16,000 రూ తగ్గింది. తగ్గిన తరువాత 32gb ప్రైస్ – 34,999 రూ, 64gb ప్రైస్ – 37,999 రూ.

మోటో x ఫోర్స్ ఈ ఇయర్ లో ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యింది. 32gb రిలీజ్ అయినప్పుడు 49,000 రూ, 64gb రిలీజ్ అయినప్పుడు 53,999 రూ.

ఈ ఫోన్ యొక్క స్పెషల్ ఏంటంటే ఫోన్ స్క్రీన్ అస్సలు బ్రేక్ అవ్వదు.. దీనిలో 5.4QHD అమోలేడ్ shattershield టెక్నాలజీ డిస్ప్లే ఉంటుంది. 5 లేయర్స్ తో అన్నిటినీ తట్టుకునేలా డిజైన్ చేయబడింది.

అయితే ఫోన్ స్క్రీన్ బ్రేక్ అవ్వదు కాని మిగిలిన బాడి scratches పడతాయి. 3GB ర్యామ్, స్నాప్ డ్రాగన్ 810 SoC, 21MP అండ్ 5MP కెమేరాస్, 3760mah బ్యాటరీ అండ్ 4G ఉన్నాయి.

Buy Moto x Force 32 GB at Rs.34999 on Flipkart

Buy Moto x Force 64 GB at Rs.37999 on Flipkart

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo