4GB రామ్ కలిగిన MOTO M రిలీజ్ కు ముందే అఫీషియల్ డిటేల్స్ అన్నీ రివీల్

Updated on 08-Nov-2016

లెనోవో నుండి MOTO M స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయనుంది ఈ రోజు చైనాలో. మోటోరోలా ఫోన్ లెనోవో ఏంటి అనుకోకండి. లెనోవో మోటోరోలా కంపెనిను కొనటం జరిగింది.

అయితే రిలీజ్ కు ముందే కంపెని MOTO M ను అఫీషియల్ వెబ్ సైట్ లో లిస్టు చేయటం జరిగింది. అంటే moto M ఫోన్ అఫీషియల్ గా రివీల్ అయిపొయింది.

ఫోన్ ప్రైస్ – 19,700 రూ. highlights – 8MP ఫ్రంట్ కెమెరా మరియు ఫుల్ మెటల్ unibody డిజైన్ఇ. తర స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో.. 

5.5 in ఫుల్ HD డిస్ప్లే, మీడియా టెక్ Helio P15 ఆక్టో కోర్ ప్రొసెసర్ 2.2GHz, 4GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3050 mah బ్యాటరీ..

ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 16MP డ్యూయల్ LED flash రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్.

దీని ఇండియన్ రిలీజ్ డేట్ పై ఇంకా సమాచారం లేదు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :