ఇండియాలో ఫైనల్ గా ఈ రోజు MOTO M స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని ప్రైస్ 15,999 రూ. టోటల్ మెటల్ బాడీ తో వస్తున్న మొట్టమొదటి మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఇది.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ స్లాట్, 5.5 in IPS 2.5D Curved గ్లాస్ ఫుల్ HD డిస్ప్లే, 2.2GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ Helio P15 ప్రొసెసర్..
4GB LPDDR3 రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 16MP రేర్ PDAF కెమెరా with LED ఫ్లాష్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా.
3050 mah బ్యాటరీ with ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ atmos సౌండ్, 4G with VoLTE సపోర్ట్, USB టైప్ C పోర్ట్, NFC, బ్లూ టూత్ 4.1.
డిసెంబర్ 14 న మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే సేల్స్ అవనుంది. ఫోన్ కొంటే citibank కార్డ్ పై 1000 రూ డిస్కౌంట్ ఉంది.
ఇంకా ఓల్డ్ స్మార్ట్ ఫోన్ ను మారిస్తే, 2000 రూ వరకూ తగ్గింపు ఇస్తుంది లెనోవో(confuse అవకండి మోటోరోలా ను లెనోవో కొనేసింది కదా). అదనంగా MOTO pulse 2 ఇయర్ ఫోన్స్ పై కూడా డిస్కౌంట్ వస్తుంది MOTO M కొన్నవారికి.
ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ గురించి అదనపు సమచారం తెలుసుకోగలరు.