moto అతి త్వరలో తన G సిరీస్ కింద కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసే పనిలో వుంది

moto  అతి త్వరలో తన  G  సిరీస్  కింద   కొత్త స్మార్ట్ ఫోన్ ను  రిలీజ్  చేసే పనిలో వుంది
HIGHLIGHTS

కంపెనీ అతి త్వరలో Moto G5S మరియు Moto G5S Plus లాంచ్ చేయవచ్చు.

Lenovo  యొక్క ఆధిపత్య   కంపెనీ  moto  అతి త్వరలో తన  G  సిరీస్  కింద   కొత్త స్మార్ట్ ఫోన్ ను  రిలీజ్  చేసే పనిలో వుంది  .  కంపెనీ  అతి త్వరలో  Moto G5S  మరియు Moto G5S Plus  లాంచ్ చేయవచ్చు. 

ఈ రెండు స్మార్ట్ ఫోన్స్  కూడా  Moto G  సిరీస్ స్మార్ట్ ఫోన్స్ యొక్క మోడీఫైడ్   వెర్షన్స్ Moto G5S లో  5.2  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే కలదు  మరియు .  Moto G5S Plus లో  5.5  ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే కలిగి వుంది .  రెడ్మీ  ఫోన్స్ కన్నా  అదిరిపోయే  ఫీచర్స్ తో వస్తున్నాయని  సమాచారం  , మరియు భారీ కెమెరా  సెటప్  కలిగి మంచి ఫీచర్స్ తో వస్తున్నాయని సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్స్ గురించిన  మరింత  సమాచారం  త్వరలో వెలువడనుంది. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo