Motorola యొక్క స్మార్ట్ ఫోన్స్ moto G5 మరియు moto G5 Plus ఇప్పుడు ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా అందుబాటులోకి వచ్చాయి . ఇంతకుముందర ఈ స్మార్ట్ ఫోన్స్ కేవలం ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి . Moto G5 లో 3GB RAM అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రవేశ పెట్టబడింది . ధర Rs. 11,999 .
Moto G5 లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ కూడా కలదు. 5. 2 ఇంచెస్ డిస్ప్లే కలదు
మోటో G5 లో క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 430 చిప్సెట్ ప్రోసెసర్ కలదు. అలాగే G5 ప్లస్ లో స్నాప్డ్రాగన్ 625 ప్రోసెసర్ కలదు. G5 లో 13 ఎంపీ రేర్ కెమెరా విత్ f/2.0 అపార్చర్ . G5 ప్లస్ లో 12 ఎంపీ రేర్ కెమెరా విత్ f/1.7 సోనీ సెన్సార్ కలదు.
మోటో G5 ప్లస్ మోటో G5 రెండిటిలో 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలదు. రెండు ఫోన్స్ లో 2 మరియు 4GB RAM ఆప్షన్స్ కలవు. . G5 ప్లస్ లో 32 మరియు 64GB ఇంటర్నల్ ఆప్షన్స్ కలవు . G5 లో 16 మరియు 32GB ఇంటర్నల్ ఆప్షన్స్ కలవు. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ పై పని చేస్తాయి.