digit zero1 awards

మోటో G5 యొక్క బ్లూ కలర్ వేరియంట్ ఇమేజెస్ లీక్

మోటో G5 యొక్క  బ్లూ  కలర్  వేరియంట్  ఇమేజెస్  లీక్
HIGHLIGHTS

దీనికంటే ముందు మోటో G5 ప్లస్ భారత్ లో లాంచ్ అయ్యింది

మోటో G5 యొక్క  బ్లూ  కలర్  వేరియంట్  ఇమేజెస్  లీక్ 

మోటో  G సిరీస్  యొక్క స్మార్ట్  ఫోన్ మోటో  G5 త్వరలో  బ్లూ  వేరియంట్ ను లాంచ్  చేయనుంది . ఈ ఫోన్  యొక్క బ్లూ  సెఫయర్ వేరియంట్  ఇమేజెస్  లీక్  అయ్యాయి  అయితే ఈ స్మార్ట్ ఫోన్  భారత్ లో ఇంకా  లాంచ్  అవ్వలేదు . 
దీనికంటే  ముందు మోటో G5 ప్లస్ భారత్  లో లాంచ్  అయ్యింది. ఈ ఫోన్  ను  గత  నెలలో  వరల్డ్  కాంగ్రెస్ లో ప్రవేశ పెట్టటం  జరిగింది. ఈ డివైస్  లో  
3GB ర్యామ్  మరియు ఇంటర్నల్  స్టోరేజ్  16GB మరియు  4GB ర్యామ్  తో 32GB ఇంటర్నల్  స్టోరేజ్ గల వేరియంట్ అందుబాటులో  వున్నాయి.  16GB వేరియంట్  ధర 14,999 మరియు  32GB వేరియంట్  ధర16,999 రూ  వుంది. 
Moto G5 Plus మోటో  G సిరీస్ యొక్క  మొదటి  స్మార్ట్  ఫోన్ దీనిలో  మెటల్  యూనిబోడీ డిజైన్  తో క్వాల్కమ్  స్నాప్డ్రాగన్ 625 soc  ప్రాసెసర్  తో వచ్చింది. 
 5.2-ఇంచెస్  ఫుల్  HD డిస్ప్లే   వస్తుంది.  కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్ అమర్చారు . 2. ఈ ఫోన్ అన్ని  వేరియంట్స్  లోను మైక్రో  sd  ద్వారాగా  ఇంటర్నల్  మెమరీ  ని  256 జీబీ  వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు
మోటో  G5 ప్లస్  (Moto G5 Plus) డివైస్  లో  12 మెగా పిక్సెల్ రేర్  కెమెరా   మరియు . సెల్ఫీ కోసం  5mp  వుంది . ఈ డివైస్  లో  3000mAh బ్యాటరీ  , టర్బో  ఛార్జింగ్  సపోర్ట్ . ఫ్లిప్  కార్ట్  లో  Moto G5 Plus (Lunar Grey, 16 GB), 14,999 రూ  లకు  కొనుగోలు  చేయవచ్చు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo