moto G4 ప్లస్ ఫోన్ అమెజాన్ సేల్స్ సందర్భంగా ఈ రోజు 13,499 రూ లకు సెల్ అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ 14,999 రూ. అంటే 1500 రూ తగ్గింది. డిస్కౌంట్ సేల్స్ లింక్.
దీనిలో ఉన్న స్పెక్స్ ….
MOTO G4 ప్లస్ స్పెక్స్ – డ్యూయల్ సిమ్(4G+3G), 5.5 in ఫుల్ HD 401PPi & కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 617SoC, 128GB SD కార్డ్ సపోర్ట్, 3000 mah బ్యాటరీ.
adreno 405 GPU, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో OS, 16MP PDAF & లేజర్ ఆటో ఫోకస్ డ్యూయల్ led కలర్ balancing ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.
4G, 155 గ్రా బరువు తో వస్తున్న ఈ ఫోన్ లో క్విక్ చార్జింగ్ సపోర్ట్ ఉంది కాని టర్బో చార్జర్ ను సెపరేట్ గా కొనాలి. 15 mins చార్జ్ చేస్తే 6 గంటల వరకు వస్తుంది బ్యాక్ అప్ . MOTO G4 Unboxing తెలుగు వీడియో క్రింద చూడండి..
దీనిని ఎవరు కొంటె బెటర్..