1,500 రూ డిస్కౌంట్ తో MOTO G4 ప్లస్ స్మార్ట్ ఫోన్ డీల్

1,500 రూ డిస్కౌంట్ తో MOTO G4 ప్లస్ స్మార్ట్ ఫోన్ డీల్

moto G4 ప్లస్ ఫోన్ అమెజాన్ సేల్స్ సందర్భంగా ఈ రోజు 13,499 రూ లకు సెల్ అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ 14,999 రూ. అంటే 1500 రూ తగ్గింది. డిస్కౌంట్ సేల్స్ లింక్.

దీనిలో ఉన్న స్పెక్స్ ….

MOTO G4 ప్లస్ స్పెక్స్ – డ్యూయల్ సిమ్(4G+3G), 5.5 in ఫుల్ HD 401PPi & కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 617SoC, 128GB SD కార్డ్ సపోర్ట్, 3000 mah బ్యాటరీ.

adreno 405 GPU, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో OS, 16MP PDAF & లేజర్ ఆటో ఫోకస్ డ్యూయల్ led కలర్ balancing ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.

4G, 155 గ్రా బరువు తో వస్తున్న ఈ ఫోన్ లో క్విక్ చార్జింగ్ సపోర్ట్ ఉంది కాని టర్బో చార్జర్ ను సెపరేట్ గా కొనాలి. 15 mins చార్జ్ చేస్తే 6 గంటల వరకు వస్తుంది బ్యాక్ అప్ . MOTO G4 Unboxing తెలుగు వీడియో క్రింద చూడండి..

దీనిని ఎవరు కొంటె బెటర్..

  • ముందుగా stock (అంటే ఎటువంటి యూజర్ ఇంటర్ఫేస్ మార్పులు లేని ఆండ్రాయిడ్ OS) OS అంటే ఇష్టపడి, కొత్త CUSTOM ROMS, Xposed Modules ను ఇష్టపడే వారికీ ఇది బెస్ట్. 
  • అండర్ 15,000 రూ బడ్జెట్ లో బెస్ట్ కెమెరా కావాలనుకునే వారికి.
  • ఎవరేజ్ యాప్స్ ను వాడేవారికి. అంటే ప్లే స్టోర్ లో ఉండే ప్రతీ యాప్స్ ను టెస్ట్ చేసే వారికీ బెటర్ పెర్ఫార్మన్స్ ఉండదు. కాని ఎవరేజ్ జనరల్ usage కు సరిపోతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo