ఇండియాలో G 4 ప్లస్ తరువాత ఇప్పుడు MOTO G4 రిలీజ్ అవుతుంది.
గత నెలలో మోటరోలా రెండు ఫోనులను అనౌన్స్ చేసింది కానీ కేవలం ఒక్క మోటో G 4 ప్లస్ ను మాత్రమే మార్కెట్ లోకి రిలీజ్ చేసింది ఇండియాలో.
ఇప్పుడు MOTO G 4 ను కూడా అమెజాన్ లో రిలీజ్ చేస్తుంది జూన్ 22 న. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపింది కంపెనీ. అయితే ప్రెస్ మాత్రం ఇంకా వెల్లడికాలేదు.
స్పెక్స్ విషయానికి వస్తే.. దీనిలో 5.5 FHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 617 SoC , 2gb రామ్, 16gb స్టోరేజ్, ఆండ్రోయిడ్ 6.0.1, 3000mah బ్యాటరీ with turbo ఛార్జింగ్ సపోర్ట్.
13MP రేర్ కెమెరా అండ్ 5MP front కెమెరా ఉన్నాయి. G4 ప్లస్ లో అదనంగా ఫింగర్ ప్రింట్ స్కానర్, 16MP రేర్ కెమెరా with Laser ఆటో ఫోకస్ తో 13,499 రూ లకు సెల్ అవుతుంది. క్రింద MOTO G 4 గురించి కంపెనీ ఇఛ్చిన ట్వీట్ చూడగలరు.
Phone's battery let you down?
Now #NeverMiss on turbo mode with #MotoG4. Coming on 22nd June. Exclusively @AmazonIn pic.twitter.com/BzRjn4gK7g— Moto India (@Moto_IND) June 19, 2016
Hardik Singh
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile