ఫ్యూచర్ లో Moto G అండ్ Moto E మొబైల్స్ వస్తున్నాయా లేదా?

ఫ్యూచర్ లో Moto G అండ్ Moto E మొబైల్స్ వస్తున్నాయా లేదా?

రీసెంట్ గా లెనోవో వైస్ ప్రెసిడెంట్ ఒక మీడియా వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మోటో నుండి ఇక అన్నీ మినిమమ్ 5 in స్క్రీన్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ మోడల్స్ రానున్నాయని వెల్లడించటం జరిగింది,

అయితే ఆ మాటలను వెనక్కు తీసుకుంది కంపెని. ఏమైందో ఏమో గాని, లేటెస్ట్ గా లెనోవో మోటో G మరియు moto E లైన్ అప్ సిరిస్ ను కంపెని రిమూవ్ చేయదు.అవి కంటిన్యూ అవుతాయి అని తెలిపింది.

మినిమమ్ 5in అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనటం వలన ఇక మోటో బడ్జెట్ మోడల్స్ E అండ్ G సిరిస్ పై అనుమానాలు వచ్చాయి అందరికీ. కానీ The Verge సైట్ కు ఇచ్చిన ఇంటర్వూ లో రీసెంట్ గా లెనోవో by మోటో.."VP Xudong మాటలను misunderstand చేసుకోవటం వలన ఇలా జరిగింది.

అయన మాటల్లో మోటో E అండ్ G ను ఆపేస్తున్నట్లు లేదు" కేవలం మోటో సబ్ బ్రాండింగ్ తో హై ఎండ్ ప్రీమియం మోడల్స్ మరియు Low ఎండ్ బడ్జెట్ లోని మోడల్స్ ను Vibe సబ్ బ్రాండింగ్ లోనూ లాంచ్ చేయనున్నాము.

మోటోరోలా కంపెని లో కొత్త మార్పులు తీసుకు వచ్చి అటు లెనోవో ఇటు మోటో రెండింటినీ balance చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాము.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo