Moto G4 ప్లస్ ఫోన్ ధర బాగా తగ్గింది

Updated on 23-Apr-2017
HIGHLIGHTS

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇది మీకొక మంచి అవకాశం

Moto G4 ప్లస్ ఫోన్   ధర  బాగా  తగ్గింది 

 మీరు కొత్త  స్మార్ట్  ఫోన్  కొనాలనుకుంటే  ఇది మీకొక  మంచి  అవకాశం ,సోనీ  నుంచి  శాంసంగ్  వరకు  బెస్ట్  స్మార్ట్  ఫోన్స్  పై 14 వేల  నుంచి  7 వేల రూ  వరకు   ధర  తగ్గింపు  తో సందడి  చేస్తున్నాయి . 
ఆండ్రాయిడ్  స్మార్ట్  ఫోన్స్ పై  కూడా  ధరలు  బాగా  తగ్గాయి . 

మరియు  ఫోన్స్  ను  ఈ రోజే  పొందాలనుకుంటే  కనుక మీరు ఏ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ లో బుక్ చేయవచ్చు  మరియు డిస్కౌంట్ పొందవచ్చు .
బ్రాండ్: Moto G4 ప్లస్
MRP: 13499
డిస్కౌంట్ :1000
ధర: 12.499

ఫీచర్స్ :
స్క్రీన్ : 6 ఇంచెస్ 
కెమెరా: ప్రైమరీ  16 ఎంపీ,ఫ్రంట్  5 MP 
RAM: 2 జీబీ 
స్టోరేజ్ :16 జీబీ 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :